నా కళల రాకుమారికి_2
ప్రియతమా...
నేను చదవాలనుకునే పుస్తకం...
నేను రాయాలనుకునే పద్యం...
నేను పాడాలనుకునే పాట...
నేను చూడాలనుకునే కళ్ళు...
నేను కలవాలనుకునే ఆత్మ...
నేను మాట్లాడాలనుకునే మనస్సు...
నాకు ఇష్టమైన వ్యక్తిత్వం...
నాకు వినాలనిపించే గుండె చప్పుడు...
నాకు ఇష్టంగా నడవాలనిపించే దూరం...
నేను నడవాలనుకునే మార్గం...
నేను ఎదురుచూసే పవనం...
నేను కోరుకునే ఆకాశం...
నేను చేరాలనుకునే మజిలీ...
నేను దూరాలనుకునే గుండె...
నేను ఇష్టంగా కార్చే కన్నీరు...
నేను కష్టంగా ఆపేసే మాట...
నేను పూజించాలనుకునే దేవత...
నన్ను కాల్చాలనుకునే మంటా...
నన్ను ముంచేయాలనుకునే సముద్రం...
నన్ను చుట్టేయాలనుకునే సుడిగుండం...
నా కాగితం పైన అక్షరం...
నా మనసులోని ఆలోచన...
నా చేతి లోని సాయం...
నా బాధలకి మందు...
నా గుండె లోని ప్రాణం...
నా దేహం లోని ఆత్మా...
అంతా నీ ప్రేమే.
ఇంకా నా కళ్ళు తెరుచుకునే వున్నాయన్న...
గుండె కొట్టుకుంటుందన్నా...
శ్వాస ఆడుతుందన్నా...
అంతా నీ వల్లే.
ఓం శాంతి ఓం లో నీ వెనుక షారుఖ్ నడిచివస్తుంటే అక్కడ నేనెందుకు లేనని ఎంత బాధ పడ్డానో....
రాంలీలా లో నీ నాట్యం...
రాంలీలా లో నీ నాట్యం...
పద్మావతి లో నీ అందం...
కాక్టెయిల్ లో నీ నటన...
ఎహ్ జవానీ హై దివాని లో నీ నవ్వు...
హ్యాపీ న్యూ ఇయర్ లో నీ అమాయకత్వం...
హౌస్ ఫుల్ల్లో నీ హాస్యం...
చాందిని చౌక్ టు చైనా లో నీ ఫైట్స్...
చెన్నై ఎక్ష్ప్రెస్స్ లో మీనమ్మ కష్టాలు...
లవ్ ఆజ్ కల్ లో నీ ప్రేమ...
పీకు లో నీ కొత్తదనం...
జ్ఞాపకాలతో...
Best Wishes
Wish you Happy Married life.


















Comments
Post a Comment