నా కళల రాకుమారికి_4
ఎంత సక్కాగున్నావే...
ఎంత సక్కాగున్నావే... పల్లవి...
ఎంత సక్కాగున్నావే...
ఎర్రటి చీర కట్టుకున్నా పైరు లాగా.. ఎంత సక్కాగున్నావే...
ప్రేమంలో మలర్ లాగా... ఎంత సక్కాగున్నావే...
గొబ్బెమ్మలోని పువ్వుల లాగా... ఎంత సక్కాగున్నావే...
మిట్ట మద్యాన చల్లటి మజ్జిగ లాగా... ఎంత సక్కాగున్నావే...
అమ్మ కాసిన మిరియాల చారు లాగా... ఎంత సక్కాగున్నావే...
ఫిదా లో భానుమతి లాగా... ఎంత సక్కాగున్నావే...
రంగవల్లుల మీద పంచ రంగుల లాగా... ఎంత సక్కాగున్నావే...
సహ పంక్తి భోజనాల లాగా... ఎంత సక్కాగున్నావే...
వీధి అరుగు మీద ముచ్చట్ల లాగా... ఎంత సక్కాగున్నావే...
హరిదాసు చిడతల శబ్దం లాగా... ఎంత సక్కాగున్నావే...

చంటి బిడ్డ చేతి వేళ్ళ లాగా... ఎంత సక్కాగున్నావే...
అమ్మ చేతి ముద్ద లాగా... ఎంత సక్కాగున్నావే...
అందం ని ఇంటి పేరైనట్టు... ఎంత సక్కాగున్నావే...
ఆత్రేయపురం పూతరేకు లాగా... ఎంత సక్కాగున్నావే...
పందిరి లోన బంతి పూల మాల లాగా... ఎంత సక్కాగున్నావే...
పందిరి లోన బంతి పూల మాల లాగా... ఎంత సక్కాగున్నావే...
బొమ్మరిల్లు లోని హాసిని లాగా... ఎంత సక్కాగున్నావే...
రామ నవమి పందిరి పానకం లాగా... ఎంత సక్కాగున్నావే...
దీపావళి దీపం లాగా... ఎంత సక్కాగున్నావే...
పాయసం లో జీడి పప్పు లాగా... ఎంత సక్కాగున్నావే...
రామ నవమి పందిరి పానకం లాగా... ఎంత సక్కాగున్నావే...
దీపావళి దీపం లాగా... ఎంత సక్కాగున్నావే...
పాయసం లో జీడి పప్పు లాగా... ఎంత సక్కాగున్నావే...
తాపేశ్వరం కాజా లాగా... ఎంత సక్కాగున్నావే...
గంగరాజు పాలకోవా లాగా... ఎంత సక్కాగున్నావే...
కనుమ రోజు చికెన్ గారే లాగా... ఎంత సక్కాగున్నావే...
ఉగాది పచ్చడి లాగా... ఎంత సక్కాగున్నావే...
మంచు కురిసే వేళ ప్రకృతి అందం లాగా... ఎంత సక్కాగున్నావే...
పెళ్లిలోన బంతి పూల దండ లాగా... ఎంత సక్కాగున్నావే...
తిరుపతి లడ్డు లాగా... ఎంత సక్కాగున్నావే...
కనకదుర్గమ్మ ముంగెర లాగా... ఎంత సక్కాగున్నావే...
కనకదుర్గమ్మ ముంగెర లాగా... ఎంత సక్కాగున్నావే...
అన్నారం సత్తెన్న సామి ప్రసాదం లాగా... ఎంత సక్కాగున్నావే...
బడికి పోయే పిల్లల చేతిలోని పలక లాగా... ఎంత సక్కాగున్నావే...
జల్లులు పడే వేళ పంట చేలో నాట్లు లాగా... ఎంత సక్కాగున్నావే...
ఊయల ఊపుతూ పాడే అమ్మ పాట లాగా... ఎంత సక్కాగున్నావే...
అన్నమయ్య సంకీర్తనలు లాగా... ఎంత సక్కాగున్నావే...
సంద్రం ఒడ్డున సూర్యోదయం లాగా... ఎంత సక్కాగున్నావే...
మొగలి పువ్వుల మకరందం లాగా... ఎంత సక్కాగున్నావే...

మాయాబజార్ లో శశిరేఖ లాగా... ఎంత సక్కాగున్నావే...
శివయ్య మూడో కన్ను లాగా... ఎంత సక్కాగున్నావే...
పండగ పూట అమ్మ చేతి పాయసం లాగా... ఎంత సక్కాగున్నావే...
ఘంటసాల పాట లాగా... ఎంత సక్కాగున్నావే...
పండగ పూట అమ్మ చేతి పాయసం లాగా... ఎంత సక్కాగున్నావే...
ఘంటసాల పాట లాగా... ఎంత సక్కాగున్నావే...
పసి బిడ్డ దిష్టి చుక్క లాగా... ఎంత సక్కాగున్నావే...
చిలుక కొట్టిన జామ పండు లాగా... ఎంత సక్కాగున్నావే...
గోదారమ్మ వంతెన లాగా... ఎంత సక్కాగున్నావే...
మొలకలు వచ్చిన వేళ రైతు మోములోన చిరునవ్వు లాగా... ఎంత సక్కాగున్నావే...
గూటికి చేరుతున్న గువ్వల లాగా... ఎంత సక్కాగున్నావే...
చెరువు పక్కనే వున్న కోవెల లాగా... ఎంత సక్కాగున్నావే...
పెళ్లిల్లోన భోజనాల లాగా... ఎంత సక్కాగున్నావే...
పొరుగింటి గోంగూర లాగా... ఎంత సక్కాగున్నావే...

పౌర్ణమి వేళ వెన్నెల వర్షం కురిపించే చందమామ లాగా... ఎంత సక్కాగున్నావే...
అలకల కులుకుల సత్యభామ లాగా... ఎంత సక్కాగున్నావే...
మేనక నీ చేల్లైనట్టు ఎంత సక్కాగున్నావే...
మాటలాడుతుంటే ముత్యాలు రాలి పడిపోతునట్టు... ఎంత సక్కాగున్నావే...
ఇళయరాజా సంగీతం లాగా... ఎంత సక్కాగున్నావే...
మాటలాడుతుంటే ముత్యాలు రాలి పడిపోతునట్టు... ఎంత సక్కాగున్నావే...
ఇళయరాజా సంగీతం లాగా... ఎంత సక్కాగున్నావే...
వేసవి కాలాన మామిడి పండు లాగా... ఎంత సక్కాగున్నావే...
సంపంగి పువ్వుల పరిమళం లాగా... ఎంత సక్కాగున్నావే...
అపుడే పట్టిన బుట్ట తేనే పట్టు లాగా... ఎంత సక్కాగున్నావే...
అతిలోక సుందరి లాగా... ఎంత సక్కాగున్నావే...
సంక్రాంతి రంగుల ముగ్గులోని గొబ్బెమ్మ లాగా... ఎంత సక్కాగున్నావే...
కోరమేను చేప లాగా... ఎంత సక్కాగున్నావే...
రింగుల రింగుల కురులు విరభూసుకుని ఎంత సక్కాగున్నావే...
నేరేడు పండ్లు నీ కళ్ళు అయినట్టు... ఎంత సక్కాగున్నావే...
నేరేడు పండ్లు నీ కళ్ళు అయినట్టు... ఎంత సక్కాగున్నావే...
అమావాస్య రాత్రి నీ బొట్టు బిల్ల అయినట్టు... ఎంత సక్కాగున్నావే...
కోయిలమ్మ కూత లాగా... ఎంత సక్కాగున్నావే...
చిన్న పిల్లల అల్లరి లాగా... ఎంత సక్కాగున్నావే...
వర్షాకాల తొలి చిరు జల్లు లాగా... ఎంత సక్కాగున్నావే...
చంద్ర బింబం వంటి మోము కలిగిన చంద్ర ముఖి లాగా... ఎంత సక్కాగున్నావే...
దారి మరచి భూలోకానికి నడిచోచ్చేసిన దేవ కన్య లాగా... ఎంత సక్కాగున్నావే...
విశ్వ సుందరిలందరికి అసూయ కలిగించేలా... ఎంత సక్కాగున్నావే...
క్లాసు రూంలోన చప్పరించిన మహా లాక్టో లాగా ఎంత తీయగున్నావే...
ముద్దులొలికే చిన్నారి ముద్దు ముద్దు మాటలు లాగా... ఎంత ముద్దుగున్నావే!!!
విశ్వ సుందరిలందరికి అసూయ కలిగించేలా... ఎంత సక్కాగున్నావే...
ఏడ్చి ఏడ్చి కొనిపించుకున్న లిటిల్ హార్ట్స్ లాగా.. ఎంత నచ్చేసావే...
తిప్పి తిప్పి తిన్న తిమ్బిరి బిల్ల లాగా... ఎంత ఇష్టం గున్నావే...
క్లాసు రూంలోన చప్పరించిన మహా లాక్టో లాగా ఎంత తీయగున్నావే...
ముద్దులొలికే చిన్నారి ముద్దు ముద్దు మాటలు లాగా... ఎంత ముద్దుగున్నావే!!!

Comments
Post a Comment