Posts

Showing posts from December, 2019

SHE IS SO CUTE

Image
పల్లవి జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అమ్మాయెంత ముద్దుగున్నాదే... ముద్దుగున్నాదే... ముద్దుగున్నాదే... శ్రీ దేవే పోగిడేటంతా.. ఎంతా ఎంతా అందంగున్నాదే... అందంగున్నాదే ...  అందంగున్నాదే ... అప్సరసల దీపం నుంచి వచ్చిందనుకుంటా.. అల్లాడి౦చిందే ... ఓర కంటా.. ఆ ఆ పిల్లా నీ బుగ్గ.. సిమ్లా ఆపిల్‌లాంటిదంటా.. దొరకాలేగానీ కొరికి తింటా... ఆమ్ ఆ చూపుల్లో దాచినాదే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాదే ఠా ఠా ఠా ఠా..ఆ షీజ్ సో క్యూట్..  షీజ్  సో స్వీట్ షీజ్  సో అమేజింగ్... షీజ్  సో కూల్..  షీజ్  సో హాట్ షీజ్  జస్ట్ ఆసమ్....... చరణం జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ సీతమ్మనే... గెలిచిన రామయ్యలా... రుక్మిణినే... చేపట్టిన క్రిష్ణయ్యలా... పద్మవతినే... మనువాడిన శ్రీనివాసుడిలా... నిన్నే నేను పరిణయమాడాలే  దీనిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ.. మగ జాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ...ఏ ముద్దుల్లో దాచినాదే  ఆటమ్ బాంబు మూటా.. నా గుండె ప...

He is so cute

Image
జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే... ముద్దుగున్నాడే... ముద్దుగున్నాడే... ఆకాశం అందేటంతా.. ఎంతా ఎంతా ఎత్తుగున్నాడే... ఎత్తుగున్నాడే... ఎత్తుగున్నాడే... అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా.. అల్లాడించాడే ... ఓర కంటా.. ఆ ఆ పిల్లాడి బుగ్గ.. సిమ్లా ఆపిల్‌లాంటిదంటా.. దొరకాలేగానీ కొరికి తింటా... ఆమ్ ఆ చూపుల్లో దాచినాడే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా..ఆ హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్ హీజ్ సో హ్యాండ్ సామ్... హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్ హీజ్ జస్ట్ ఆసమ్....... జింప్ చిక్కి చికు భమ్ జింప్ చిక్కి చికు భమ్ ఆ కోడినిట్టా.. తన్నుకెళ్లే గద్దల్లే... చేపనిట్టా.. ఎత్తుకెళ్లే కొంగల్లే... సొత్తునిట్టా.. కొల్లగొట్టే దొంగల్లే... దొంగిలించి... వీన్ని దాచేయ్యాలిలే... వీడిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ.. ఆడజాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ...ఏ మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూటా.. నా కొంప కూల్చినాడే .. ఠా ఠా ఠా ఠా .. ఆ హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్ హీజ్ సో హ్యాండ్ సామ్... హీజ్ సో...

నీకోసం ఒక మధుమాసం

Image
పల్లవి నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెరగని బంధం నీ నవ్వుతో పెంచమని నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ చరణం-1 దూరంగానే ఉంటా నువ్వు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా కణకణాన్ని రగిలిస్తున్న చెలి సంకెళ్ళు తెగేట్టుగా నీకోసం ఒక మధుమాసం పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెరగని బంధం నీ నవ్వుతో పెంచమని నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

మొన్న కనిపించావు

Image
పల్లవి మొన్న కనిపించావు మైమరచిపోయాను... అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే... ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక... ఎందెందు వెతికానో కాలమే వృధాయనే... పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన... ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా... ఊరంతా చూసేలా అవుదాం జత... ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా...  ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే చరణం-1 త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ నీడవోలే వెంబడి ఉంటా తోడుగా చెలీ పొగవోలే పరుగున వస్తా తాకనే చెలీ వేడుకలు కలలు నూరు వింత ఓ చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే చరణం-2 కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుంది ఈ వేళలో తలవాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కు...

ఆకాశం నేలకు వచ్చింది

Image
పల్లవి హే మబ్బులోన దాగి ఉన్న చందమామ నిన్ను మించే అందముంది చూడవమ్మా కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామ ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా ఓయ్ చరణం-1 ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది ఆనందం అంచులు దాటింది మరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడింది నా గుండెలో ఈ ఊపిరి నీ పేరులే అడిగింది నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది పరిచయమెరుగని తొలి తొలి వయసుని పిలిచి మనసుపడని నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది చరణం-2 నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో అలజడి రేగింది పులకలు రేపింది ఎంత చెప్పినా వినకుండా ఏరులాగ నా మనసంతా గల గల పారింది ఉరకలు వేసింది నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి వివరములడగక ఎదురుగ నిలబడు కలల తెరలు వదిలి నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా మరి కాస్త చనువిస్తే నీ సొంతమవుతా హే.. ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది ఏలేలో ఏలేలో రామసక్కని కుర్రాడే ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే పచ్చని పంటల్లో ఎన్నో ...

నీకోసమే ఈ అన్వేషణ

Image
పల్లవి నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహ వేదనా నరక యాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం-1 కళ్ళల్లోన నిన్ను దాచినా ఊహల్లోన ఊసులాడినా స్వప్నంలోన ఎంత చూసినా విరహమే తీరదే జాజికొమ్మ గాని ఊగినా కాలిమువ్వ గాని మొగినా చల్లగాలి నన్ను తాకినా నీవనే భావనే ఎదురుగా లేనిదే నాకేం తోచదే రేపటి వేకువై రావే నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన చరణం-2 నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖి నమ్మవే గుండె గూడు చిన్నబోయనే గొంతు ఇంక మూగబోవునే నీవు లేక ఊపిరాడదే ఓ చెలీ చేరవే ఆశలు ఆవిరై మోడై పోతినే తొలకరి జల్లువై రావే నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహ వేదనా నరక యాతనా కాలమే దీపమై దారి చూపునా నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన

అందాల చుక్కల లేడి

Image
పల్లవి హే..  అందాల చుక్కల లేడి  నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా... జగదాంబ చౌదరి గారి  పంచాగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా... శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం కురిపిస్తే గుళ్ళో అభిషేకం తన మౌనం ఐపోటే త్వరలో అంగీకారం తిరుపతిలో పెట్టిస్తా... మా పెళ్ళికి లగ్గం ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని హే..  అందాల చుక్కల లేడి  నా తీపి చక్కెరకేళి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా చరణం-1 హే.. ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు బంగారంతో చేయిస్తా జడ పువ్వు నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు పువ్వులతోనే పూజిస్తా అణువణువు అరె శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుందే జివ్వు ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వు అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వు కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని హే..  ...