అందాల చుక్కల లేడి


పల్లవి


హే.. 

అందాల చుక్కల లేడి 

నా తీపి చక్కెరకేళి


ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా...


జగదాంబ చౌదరి గారి 

పంచాగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లో కలిసిందా...


శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం


కురిపిస్తే గుళ్ళో అభిషేకం


తన మౌనం ఐపోటే త్వరలో అంగీకారం


తిరుపతిలో పెట్టిస్తా... మా పెళ్ళికి లగ్గం


ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని


ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని


హే.. 

అందాల చుక్కల లేడి 

నా తీపి చక్కెరకేళి


ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా


జగదాంబ చౌదరి గారి

పంచాగం లెక్కలు కుదిరి


లక్కీగా రైల్లో కలిసిందా


చరణం-1


హే.. ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు


బంగారంతో చేయిస్తా జడ పువ్వు


నిగ నిగ మెరిసే నీ తనువు సొగసరి కానుక నాకివ్వు


పువ్వులతోనే పూజిస్తా అణువణువు


అరె శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుందే జివ్వు


ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వు


అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వు


కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు


ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని


ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని


హే.. 

అందాల చుక్కల లేడి

 నా తీపి చక్కెరకేళి


ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా


జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి


లక్కీగా రైల్లో కలిసిందా


చరణం-2


స్వర్గంలోనే పెళ్ళిళ్ళు అవుతాయంటు పెద్దోళ్ళుచెప్పిన మాటే విని ఉంటే నీ చెవ్వు


ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళుఅందరికింకా శుభలేఖలనే పంచివ్వు


రేపంటు మరి మాపంటు ఇక పెట్టొద్దే గడువు


నూరేళ్ళు నిను పరిపాలించే పదవే రాసివ్వు


మొత్తం నీపై పెట్టేసానే నా ఆశల బరువు


గట్టే నన్నే ఎక్కిస్తానని హామి అందివ్వు


ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని


ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని


హే..

 అందాల చుక్కల లేడి 

నా తీపి చక్కెరకేళి


ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా


జగదాంబ చౌదరి గారి పంచాగం లెక్కలు కుదిరి


లక్కీగా రైల్లో కలిసిందా


శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం


కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం


తన మౌనం ఐపోటే త్వరలో అంగీకారం


తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం


ఐ లవ్ యు ఓ శ్రావణి నా కోసం నువు పుట్టావని


ఐ లవ్ యు ఓ శ్రావణి నాతోనే నువు ఉంటావని


Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995