మొన్న కనిపించావు


పల్లవి

మొన్న కనిపించావు మైమరచిపోయాను...అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే...


ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక...ఎందెందు వెతికానో కాలమే వృధాయనే...


పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన...


ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా...
ఊరంతా చూసేలా అవుదాం జత...ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా... ఊరంతా చూసేలా అవుదాం జత


మొన్న కనిపించావు మైమరచిపోయానుఅందాలతో నన్ను తూట్లు పొడిచేసావేఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేకఎందెందు వెతికానో కాలమే వృధాయనే




చరణం-1


త్రాసులో నిన్నే పెట్టితూకానికి పుత్తడి పెడితేతులాభారం తూగేది ప్రేయసికేముఖం చూసి పలికే వేళభలే ప్రేమ చూసిన నేనుహత్తుకోకపోతానా అందగాడాఓ నీడవోలే వెంబడి ఉంటా తోడుగా చెలీపొగవోలే పరుగున వస్తా తాకనే చెలీవేడుకలు కలలు నూరు వింత ఓ చెలిమొన్న కనిపించావు మైమరచిపోయానుఅందాలతో నన్ను తూట్లు పొడిచేసావేఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేకఎందెందు వెతికానో కాలమే వృధాయనే



చరణం-2



కడలి నేల పొంగే అందంఅలలు వచ్చి తాకే తీరంమనసు జిల్లుమంటుంది ఈ వేళలోతలవాల్చి ఎడమిచ్చావేవేళ్ళు వేళ్ళు కలిపేసావేపెదవికి పెదవి దూరమెందుకేపగటి కలలు కన్నా నిన్ను కునుకులేకనేహృదయమంత నిన్నే కన్నా దరికిరాకనేనువ్వు లేక నాకు లేదు లోకమన్నదే
మొన్న కనిపించావు మైమరచిపోయానుఅందాలతో నన్ను తూట్లు పొడిచేసావేఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేకఎందెందు వెతికానో కాలమే వృధాయనేపరువాల నీ వెన్నెల కనలేని నా వేదనఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలాఊరంతా చూసేలా అవుదాం జతఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలాఊరంతా చూసేలా అవుదాం జతవెన్నెలా.. వెన్నెలా..వెన్నెలా..



Comments

Popular posts from this blog

తెలుగు సామెతలు

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.

12-February-1995