నా చిట్టి తల్లికి
దేవుడికి ఒకసారి నా మీద చాలా కోపం వచ్చింది.
అపుడు నన్ను బలవంతంగా భాగ్య శ్రీ జీవితం లోకి నెట్టాడు.
కొంతకాలానికి అదే దేవుడికి నా మీద జాలి కలిగింది.
అప్పుడు మీ ఝాన్సీ అత్తని తీసుకొచ్చి నా ఏడుపుని దూరం చేసాడు.
చిట్టి తల్లి: అవునా!! అసలేమైంది?
మోసం అనే రాజ్యంలో, బాధ అనే సంకెళ్లతో నన్ను కట్టేసింది భాగ్య శ్రీ. అప్పుడు ఝాన్సీ అత్త బాహుబలిలా వచ్చి ఆ సంకెళ్లు తెంచేసి, నన్ను అక్కడి నుండి విడిపించింది అమ్మా.
చిట్టి తల్లి: మరి హారిక గారు???
మనం స్ఫూర్తి పొందిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉండాలే తప్ప, వారితో స్నేహాన్ని, వారి జీవితంలో స్థానాన్ని కోరుకోకూడదు, ఆశ పడకూడదు.
Comments
Post a Comment