ఓ మహిళా!!!
అమ్మవై,
అక్కవై,
ఆప్యాయతా, అనురాగలను
అద్దె దేవతై.
భార్యవై,
బిడ్డవై
బంధమై, బాధ్యతై
భాగ్యమే బహుకరించే బంటువై.
అల్లరి పెట్టె చెల్లివై
ఆట పట్టించే అత్తవై
ప్రేమ పంచే పిన్నివై,
పలుకులు నేర్పేపెద్దమ్మవై
ఇష్టమైనవి వండి పెట్టె అమ్మమవై
కథలు చెప్పే నాన్నమ్మవై
మంచి చెప్పే బామ్మవై
వర్దిల్లు కలకాలం మా ప్రాణ నేత్రానికి కనుపాపవై.




Comments
Post a Comment