సఖియా... చెలియా...
Popular posts from this blog
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక అద్భుతమైన లేఖ ఇది.
తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ. ఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ. " మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది. అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు. ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకిరావచ్చు.అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా? 1.ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి. అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి. 2.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి. 3.అప్పనంగా దొరికిన ₹100 కన్నా సొంతంగా సంపాదించుకున్...
12-February-1995
ఉత్తరాయణ, శిశిర ఋతువు, మాఘ మాసమున (సాక్షాత్ పరమ శివుడు జన్మించిన మాసమున) రవి వారనా... శుక్లపక్షం త్రయోదశి తిధి లో... ఆరుద్ర నక్షత్రంలో... ప్రీతి యోగమున... మిధున రాశిలో... సూర్య, చంద్ర, రాహు, శని, కేతు, బుధ గ్రహాల సమక్షంలో... భారత మహాసముద్రము నుంచి బంగాళా ఖాతం మీదుగా వాయువు సమీపిస్తుండగా.... అగ్ని ఆదిత్యునిలో చేరి ఎదురుచూస్తూ వుండగా... భుదేవి ఆరాట పడుతుండగా... ఆకాశం కళ్ళు పెద్దవి చేసుకుని ఉరుమి చూస్తుండగా... పశు పక్షి జంతు ప్రాణులు జరగబోయే మహత్కార్యాన్ని ముందుగానే ఊహించించి ఆనందంతో తాండవం ఆడుతుండగా... చుక్కలన్నీ దిష్టి తీయడానికి సిద్దం అవ్వగా... పార్వతి దేవి కి సరితూగగల శక్తి ని... సరస్వతీ దేవి కి మించిన యుక్తి ని... పద్మావతి దేవి కి అసూయ కలిగించేంత సౌందర్యాన్ని మూడున్నర కిలో గ్రాముల బరువు కలిగిన మాంసపు ముద్ద ఆకారంలో బ్రహ్మ సృష్టించగా.... విష్ణు మూర్తి చేతి స్పర్సతో చక్కనైన ఆకారం కూడినట్టి ఆ సుగుణాల రాశికి శంకరుడు ప్రాణం పోసి కిందకి తెసుకువచ్చాడు. మలి కాన్పుకు సిద్దమైన, పూర్వ జన్మమున అ...

Comments
Post a Comment