Posts

Showing posts from March, 2020

సఖియా... చెలియా

Image
సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. పచ్చందనమే పచ్చదనమే.. తొలి తొలి వలపే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... పచ్చందనమే పచ్చదనమే.. ఎదిగే పరువం పచ్చదనమే.. నీ చిరునవ్వు పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు.. ఎర్రముక్కులే పిల్ల వాక్కు .. పువ్వై పూసిన ఎర్ర రోజా.. పూత గులాబి పసి పాదం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. సంధ్యావర్ణ మంత్రాలు వింటే.. ఎర్రని పంట పాదమంటే.. కాంచనాల జిలుగు పచ్చ.. కొండబంతి గోరంత పచ్చ.. పచ్చా... పచ్చా... పచ్చా... మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం.. సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. అలలే లేని సాగర వర్ణం.. మొయిలే లేని అంబర వర్ణం.. మయూర గళమే వర్ణం.. గుమ్మాడి పూవు తొలి వర్ణం.. ఊదా పూరెక్కలపై వర్ణం.. ఎన్నో చేరేని కన్నె గగనం.. నన్నే చేరే ఈ కన్నె భువనం.. రాత్రి నలుపే ...

నువ్వొస్తానంటే నేనొద్దంటాన

Image
చ రణం ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే పల్లవి-1 ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే పల్లవి-2 మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువైవ...

ఐ లవ్ యూ అమ్మా

Image
నువ్వు   పోసిన   లాల...  నువ్వు   ఊపిన   ఉయ్యాల. నువ్వు   కలిపిన   ముద్ద...   నువ్వు   పెట్టిన  ముద్దు. నువ్వు  చెప్పిన  కథ...  నువ్వు  పాడిన  పాట. నువ్వు  నేర్పిన  నడక...  నువ్వు  వేసిన  పిలక. నువ్వు  వేసే అట్లు...  నువ్వు  తిట్టే  తిట్లు. నువ్వు   వేసిన  లెంప కాయ...  నువ్వు   కొట్టిన  ముట్టికాయ. అన్నీ మధురమే... అందుకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ  అమ్మా! నీ  వడిలో  పడుకుని నీ వేలు  పెట్టుకుని ఆడిన ఆటలన్నీ మధురమే. నిన్నే అంటి పట్టుకుని నీ భుజమున తల వాల్చి తీసిన కునుకులన్నీ మధురమే. నీ ఊయల ఊపులకై నేనేడ్చిన దొంగ ఏడుపులన్నీ మధురమే. నువ్వు లాల పోస్తుంటే... నేనే పోసుకుంటానని చేసిన అల్లరి అంతా మధురమే. నేనే అలిగితే బుంగ మూతి పెట్టి కూర్చుంటే నువ్వు చేసిన బుజ్జగింపులే మధురమే. కంటి వంటి నా ప్రాణానికి కనుపాపే నీ ప్రేమ అమ్మా! క...

ఓ మహిళా!!!

Image
                                      అమ్మవై,                                         అక్కవై,                               ఆప్యాయతా, అనురాగలను                                           అద్దె దేవతై.                                                భార్యవై,                                             బిడ్డవై ...